మనమే మీడియా చీపురుపల్లి:
*ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదం మండలంలో సోమలింగపురం ప్రభుత్వ కాలేజీ దగ్గర మరియు మెరకముడిదం కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మరియు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ బొత్స అనూష గారు*
*ఈ కార్యక్రమంలో మాజీ dcms చైర్మన్ పెదబాబు గారు , మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరావు గారు, ఎంపీపీ ప్రతినిధి తాడి వేణు గారు, ఊటపల్లి గ్రామ సర్పంచ్ చాణక్య లక్ష్మి గారు, పప్పల కృష్ణ మూర్తి గారు, K . రాము గారు,ఎంపిటిసి సర్పంచులు, మండల ముఖ్య నాయకులు ,వార్డ్ మెంబర్లు, సోషల్ మీడియా సభ్యులు, గ్రామ పెద్దలు హాజరయ్యారు.

