మెరకముడిదాం మండలం గర్భం ఆర్‌ఎస్‌కే పరిధిలో “పొలం పిలుస్తోంది” కార్యక్రమం నిర్వహణ
మెరకముడిదాం,జులై 14 మనమే మీడియా: మెరకముడిదాం మండలంలోని గర్భం రైతు సేవా కేంద్రం (RSK) పరిధిలో ఈరోజు “పొలం పిలుస్తోంది” కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.…

