మనమే మీడియా మేరకముడిదం:ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల జరిగే మెగా పేటీఎం 3 కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ గారు పిల్ల శ్రీనివాసరావు గారు అధ్యక్షత వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విద్యార్థులు సుమారు విద్యార్థులు 163 మంది తల్లిదండ్రులు 65 మంది ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వము విద్యకిస్తున్న ప్రాధాన్యాన్ని ప్రభుత్వ పథకాలను విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కళాశాల ప్రిన్సిపాల్ గారు చక్కగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతరము విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని అందరూ స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంఅయినందుకు కళాశాల ప్రిన్సిపల్ గారు అధ్యాపకులందరినీ అభినందించడం జరిగింది

