మనమే మీడియా,చీపురుపల్లి :రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా చీపురుపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా పూలమాలలు వేసి స్మరించుకున్నారు ఈ కార్యక్రమం లో వైస్సార్ పార్టీ నాయకులు సర్పంచ్ మంగళగిరి సుధారాణి, జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు మీసాల వరహాలనాయుడు,వైస్ ఎంపీపీ పతివాడరాజారావు,గవిడి సురేష్, కర్రోతు ప్రసాద్, దళితనాయకులు గంటాన అప్పారావు, అడ్డురి కృష్ణ, కోరుకొండ దాలయ్య, రౌతు కనకరాజు,దీనుపల్లి చిన్నరాము, పాల్గొన్నారు.

