మనమే మీడియా:విజయనగరం:
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు గురజాడ విద్యాలయం లో మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవధికార సంస్థ సెక్రెటరీ, సివిల్ జడ్జి Dr A. కృష్ణ ప్రసాద్ గారు, వేదికపై jvv జాతీయ ప్రధాన కార్యదర్శి Dr MVR కృష్ణాజీ గారు, JVV రాష్ట్ర కోశాదికారి రమేష్ రాజు, CWC చైర్పర్సన్ హిమబిందు గారు తదితరులు.

