గాదిల మర్రివలసలో భూ సర్వే నిర్వహించిన అధికారులు

గాదిల మర్రివలసలో భూ సర్వే నిర్వహించిన అధికారులు
మెరకముడిదాం మండలం గాదిల మర్రివలస పంచాయతీ శివందరవలస రెవున్యూ గ్రామంలో రైతులు యొక్క భూములను సర్వే చేస్తున్న రెవున్యూ సిబ్బంది.
ఈ సర్వేలో గ్రామానికి చెందిన రైతులు మరియు గ్రామ టీడీపీ నాయుకులు తదితరులు పాలుగున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *