డీసీసీబీ చైర్మన్ శ్రీ కిమిడి నాగార్జున గారు

మనమే మీడియా:విజయనగరం
తేదీ : 25-11-2025
వైసిపి నాయకులు భోగాపురం విమానాశ్రయం విషయంలో చేస్తున్న అసత్య, అసంబద్ధ ఆరోపణలను ఖండిస్తూ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ శ్రీ కిమిడి నాగార్జున గారు ఈరోజు పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది.

Sending
User Review
5 (1 vote)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *