మనమే మీడియా,విజయనగరం జిల్లా, మెరకముడిదాం మండలం;
-
చెల్లాపురం మరియూ గర్భం రైతు భరోసా కేంద్రం లో మోసం లాభో ధభోమంటున్న రైతులు ఈ రెండు ఆర్బీకే పరిదిలో AO లు మిల్లర్లు తో కుమ్మక్కు అయ్యి రైతులు e-crops ఆపి రైతుల ఖాతా నంబర్లుకు వేరే రైతు ఆధార్ నంబర్ లు లింక్ చేసి రైస్ మిల్లర్స్ కు ట్రక్ షీట్లు కొట్టడం జరుగుతుంది విజయనగరం జిల్లా జెసి గారు రైతుల కు న్యాయం చేస్తారని కోరుతున్నాం
Post Views: 24

