కొండశంబాం గ్రామం లో ఘనంగా స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు*

గరివిడి (మనమే మీడియా) *కొండ శంబాం గ్రామం లో ఘనంగా స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు*
గరివిడి మండలం కొండశంభాం గ్రామం లో ఇన్సైట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు,జనసేన నాయుకులు గొర్లే చిన్నం నాయుడు తమ గ్రామం లో ఇంటర్నేషనల్ యూత్ డే మరియు స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గ్రామ అభివృద్ధి లో భాగస్వామ్యం ఐయ్యే విధంగా వారి జీవితాలను తీర్చి దిద్దుకోవాలి అని చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా యువత జాగ్రత్త పడాలని స్వామి వివేకానంద బోధనలను ఆచరణలో పెట్టి తమ జీవితాలను తీర్చి దిద్దుకోవాలి అని అన్నారు. ఈ కార్య క్రమం లో గ్రామ యువత పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *