మనమే మీడియా:
- పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రకటించిన తేదీ(మార్చి 26) కంటే వారం ముందే రిలీజయ్యే అవకాశముంది. ఈ నెల 19న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక BGM కోసం దేవిశ్రీప్రసాద్ స్థానంలో తమన్‌ను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు.


