మనమే మీడియా: చీపురుపల్లి ఆర్య సమాజం ఆద్వర్యంలో విద్యార్థులకు ఉచిత యోగా మరియు వ్యక్తిత వికాస తరగతుల పోస్టర్ ఆవిష్కరణ
తేదీ02-05-2026 నుండి09-05-2026 వరకు వారం రోజులు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడును దూర ప్రాంత విద్యార్దులకు ఉచితంగా వసతి సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమం సంబంధించిన పోస్టర్ ఈ రోజు ఆర్య సమాజం లో ఆవిష్కరణ చేయడం జరిగింది
️ ₹7,099 | ₹1,499 (Flat 79% Off)

