ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తెదేపా యువనేత కిమిడి రామ మల్లిక్ నాయుడు.
మనమే మీడియా,చీపురుపల్లి: *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత కిమిడి రామ మల్లిక్ నాయుడు రైతన్నలకు అండగా నిలిచేందుకు ఒక ముఖ్యమైన అడుగు వేశారు.*చీపురుపల్లి మండలం, పెదనడిపల్లి…


